తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా
యాదగిరిగుట్ట: ఆరు నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామాలను కలిపి మోటకొండూర్ మండలాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ మంగళవారం మోటకొండూర్ గ్రామస్తులు తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు.
Sep 27 2016 10:08 PM | Updated on Sep 4 2017 3:14 PM