1.4 కేజీల బంగారు ఆభరణాలు స్వాధీనం | Possession of 1.4 kg of gold ornaments | Sakshi
Sakshi News home page

1.4 కేజీల బంగారు ఆభరణాలు స్వాధీనం

Jun 22 2016 5:20 PM | Updated on Aug 20 2018 4:44 PM

చైన్ స్నాచింగ్‌లు, హత్యలు, దోపిడీలు, హత్యాయత్నాలకు పాల్పడిన నలుగురు ముఠా సభ్యులను విజయవాడ పోలీసులు అరెస్ట్ చేశారు.

 చైన్ స్నాచింగ్‌లు, హత్యలు, దోపిడీలు, హత్యాయత్నాలకు పాల్పడిన నలుగురు ముఠా సభ్యులను విజయవాడ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి సుమారు రూ. 50 లక్షల విలువైన 14 కిలోల బంగారు ఆభరణలతో పాటు రెండు ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు పోలీసులు విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.

 

Advertisement
 
Advertisement
Advertisement