అన్నపురెడ్డిపల్లిలో పోలీస్‌ పికెటింగ్‌ | Police Picketing in annapureddipalli | Sakshi
Sakshi News home page

అన్నపురెడ్డిపల్లిలో పోలీస్‌ పికెటింగ్‌

Jul 25 2016 11:27 PM | Updated on Sep 4 2017 6:14 AM

శివాలయం ప్రాంతంలో ఏర్పాటు చేసిన పోలీస్‌ శిబిరం

శివాలయం ప్రాంతంలో ఏర్పాటు చేసిన పోలీస్‌ శిబిరం

ఆదివాసీ, గిరిజనేతర రైతుల మధ్య నెలకొన్న దేవాదాయ భూముల వివాదం నేపథ్యంలో అన్నపురెడ్డిపల్లి గ్రామంలో సోమవారం పోలీస్‌ పికెటింగ్‌ ఏర్పాటు చేశారు.

చండ్రుగొండ: ఆదివాసీ, గిరిజనేతర రైతుల మధ్య నెలకొన్న దేవాదాయ భూముల వివాదం నేపథ్యంలో అన్నపురెడ్డిపల్లి గ్రామంలో సోమవారం పోలీస్‌ పికెటింగ్‌ ఏర్పాటు చేశారు. పోలీస్‌ పికెటింగ్‌తోపాటు 144 సెక్షన్‌ విధించారు. దీంతో గ్రామంలోని వీధులన్ని నిర్మానుష్యంగా మారాయి. నిత్యం భక్తులతో సందడిగా ఉండే వేంకటేశ్వరస్వామి ఆలయ వీధితోపాటు రద్దిగా ఉండే ప్రధాన సెంటర్‌ బోసిపోయింది. గ్రామస్తులు సైతం ఇండ్లకే పరిమితమయ్యారు.

Advertisement
 
Advertisement
Advertisement