సిద్దిపేటలో కార్డన్ సెర్చ్.. వాహనాలు సీజ్ | police cordon and search in siddipet | Sakshi
Sakshi News home page

సిద్దిపేటలో కార్డన్ సెర్చ్.. వాహనాలు సీజ్

Nov 19 2016 8:11 AM | Updated on Sep 4 2017 8:33 PM

సిద్దిపేట జిల్లా కేంద్రంలో పోలీసులు శనివారం ఉదయం కార్డన్ సెర్చ్ నిర్వహించారు.

సిద్దిపేట జిల్లా కేంద్రంలో పోలీసులు శనివారం ఉదయం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సిద్దిపేట పట్టణంలోని వీరముష్టికాలనీలో సీపీ శివకుమార్ ఆధ్వర్యంలో  దాదాపు 100 మంది పోలీసులతో కార్డన్ సెర్చ్ చేశారు. తనిఖీలలో భాగంగా సరైన డాక్యుమెంట్లు, ఆధారాలు చూపించని కారణంగా 25 వాహనాలను సీజ్ చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement