జీకే వీధిలో కొనసాగుతున్న పోలీసుల కూంబింగ్ | police coombing in gk veedhi in visakhapatnam | Sakshi
Sakshi News home page

జీకే వీధిలో కొనసాగుతున్న పోలీసుల కూంబింగ్

Sep 5 2015 10:30 AM | Updated on Sep 17 2018 6:26 PM

విశాఖపట్నం జిల్లాలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పుల నేపథ్యంలో శనివారం పోలీసులు కూంబింగ్ తీవ్రతరం చేశారు.

విశాఖపట్నం : విశాఖపట్నం జిల్లాలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పుల నేపథ్యంలో శనివారం పోలీసులు కూంబింగ్ తీవ్రతరం చేశారు. అందులోభాగంగా జీకే వీధి మండలం అటవీ ప్రాంతంలో కూంబింగ్ కొనసాగిస్తున్నారు. అందులోభాగంగా మావోయిస్టులకు సంబంధించిన కీలక కిట్లతోపాటు 303 రైఫిల్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే నడింవీధి అటవీ ప్రాంతంలో కూడా పోలీసులు జల్లెడపడుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement