అశ్వారావుపేట మండలం కేమీలాయిడ్స్ ఫ్యాక్టరీ సమీపలలో పేకాటస్థావరంపై పోలీసులు ఆకస్మిక దాడి చేశారు.
అశ్వారావుపేట మండలం కేమీలాయిడ్స్ ఫ్యాక్టరీ సమీపలలో పేకాటస్థావరంపై పోలీసులు ఆకస్మిక దాడి చేశారు. పేకాటాడుతున్న ఐదుగురిని అరెస్ట్ చేసి 4 బైక్‌లు, రూ.25 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.