మొక్కల సంరక్షణ సామాజిక బాధ్యత : డీఎస్పీ | plantation is social responsbility | Sakshi
Sakshi News home page

మొక్కల సంరక్షణ సామాజిక బాధ్యత : డీఎస్పీ

Jul 25 2016 12:53 AM | Updated on Sep 18 2018 6:30 PM

మొక్కల సంరక్షణ సామాజిక బాధ్యత : డీఎస్పీ - Sakshi

మొక్కల సంరక్షణ సామాజిక బాధ్యత : డీఎస్పీ

మొక్కల సంరక్షణను ప్రతిఒక్కరూ సామాజిక బాధ్యతగా స్వీకరించాలని నల్లగొండ డీఎస్పీ సుధాకర్‌ అన్నారు.

కట్టంగూర్‌ : మొక్కల సంరక్షణను ప్రతిఒక్కరూ సామాజిక బాధ్యతగా స్వీకరించాలని నల్లగొండ డీఎస్పీ సుధాకర్‌ అన్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా  ఆదివారం మండల కేంద్రంలోని పద్మశాలినగర్‌లో ఆయన మొక్కలను నాటి మాట్లాడారు.  కార్యక్రమంలో ఎస్‌ఐ సత్యనారాయణ, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు ఏడుకొండలు, మర్రి రాజు, ఐతగోని నర్సింహ, నమ్ముల సత్యనారాయణ,  కానుగు లింగయ్య, యాదయ్య, పోగుల నర్సింహ, నాగేష్,  మల్లేష్, బాలన ర్సింహ, శిరిశాల శంకర్‌ పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement