అమ్మ కడుపు చల్లన | photo feature of mother loves | Sakshi
Sakshi News home page

అమ్మ కడుపు చల్లన

Jun 26 2017 10:31 PM | Updated on Jun 1 2018 8:39 PM

అమ్మ కడుపు చల్లన - Sakshi

అమ్మ కడుపు చల్లన

అమ్మ.. కనిపించే దేవత.

అమ్మ.. కనిపించే దేవత.
వెల కట్టలేని ప్రేమకు ప్రతిరూపం.
బిడ్డ కడుపు కాలితే.. తల్లి పేగు మెలిపడుతుంది.
చిన్ని కడుపు నిండితే.. ఆ ముఖంలో చిరునవ్వు చిందుతుంది.
ఒడిలో బిడ్డకు పాలు పడుతూ.. మరో బిడ్డకు ముద్ద తినిపిస్తూ ఓ తల్లి పొందిన ఆనందంతో కెమెరా కన్ను మురిసింది. నగరంలోని ఈద్గా మైదానం వద్ద కనిపించిన ఈ ప్రేమామృత దృశ్యానికి ప్రతి మది సలాం చెప్పింది.
- సాక్షి ఫొటోగ్రాఫర్‌, అనంతపురం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement