కేసీ కాలువలో వ్యక్తి గల్లంతు | Person Missing in KC Canal | Sakshi
Sakshi News home page

కేసీ కాలువలో వ్యక్తి గల్లంతు

Sep 27 2016 11:52 PM | Updated on Sep 4 2017 3:14 PM

రాజోలి ఆనకట్ట సమీపంలో కేసీ ప్రధాన కాలువలో మంగళవారం ఓ వ్యక్తి గల్లంతైనట్లు తెలిసింది. ప్రొద్దుటూరు పట్టణంలోని దొరసానిపల్లె రోడ్డులో నివాసముంటున్న ఈశ్వరయ్య అనే వ్యక్తి చేపల వేట కోసం రాజోలి ఆనకట్ట వద్దకు వెళ్లగా ప్రమాదవశాత్తు కాలువలో పడిపోయినట్లు తెలుస్తోంది.

రాజుపాళెం:  రాజోలి ఆనకట్ట సమీపంలో కేసీ ప్రధాన కాలువలో మంగళవారం ఓ వ్యక్తి గల్లంతైనట్లు తెలిసింది. ప్రొద్దుటూరు పట్టణంలోని దొరసానిపల్లె రోడ్డులో నివాసముంటున్న ఈశ్వరయ్య అనే వ్యక్తి చేపల వేట కోసం రాజోలి ఆనకట్ట వద్దకు వెళ్లగా ప్రమాదవశాత్తు కాలువలో పడిపోయినట్లు తెలుస్తోంది. కర్నూలు జిల్లా చాగలమర్రి పోలీసులు ఆనకట్ట వద్ద గాలింపు చర్యలు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈశ్వరయ్యకు భార్యతో పాటు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement