అవుకు రిజార్వయర్‌ పరిశీలన | owk reservior probation | Sakshi
Sakshi News home page

అవుకు రిజార్వయర్‌ పరిశీలన

Feb 12 2017 10:41 PM | Updated on Sep 5 2017 3:33 AM

అవుకు రిజార్వయర్‌ పరిశీలన

అవుకు రిజార్వయర్‌ పరిశీలన

అమృత స్కీమ్‌ సభ్యులు ఆదివారం అవుకు రిజర్వాయర్‌ను పరిశీలించారు.

అవుకు: అమృత స్కీమ్‌ సభ్యులు ఆదివారం అవుకు రిజర్వాయర్‌ను పరిశీలించారు. స్థానిక రిజర్వాయర్‌ నుంచి అనంతపురం జిల్లా తాడిపత్రికి తాగునీటి తరలింపునకు  ఎక్కడ సంప్‌ ఏర్పాటు చేయాలి, ఎంత మేర పైపులు, ఎంత కెపాసిటీ మోటార్లు ఉపయోగించాలి తదితర వాటిపై అంచనా వేసేందుకు వారు వచ్చినట్లు తాడిపత్రి మునిసిపల్‌ డీఈ రఘు కుమార్‌ వెల్లడించారు. అమ​ృతస్కీమ్‌ సభ్యుల వెంట స్థానిక   అధికారులు ఉన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement