అక్టోబర్‌ 1 నుంచి ‘ఓపెన్‌’ సప్లిమెంటరీ ఎగ్జామ్స్‌ | 'open' supplementary exams from oct 1st | Sakshi
Sakshi News home page

అక్టోబర్‌ 1 నుంచి ‘ఓపెన్‌’ సప్లిమెంటరీ ఎగ్జామ్స్‌

Sep 28 2016 6:56 PM | Updated on Sep 4 2017 3:24 PM

ఓపెన్‌ స్కూల్‌ టెన్త్‌, ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాటు చేసినట్లు డీఈఓ రమేష్‌బాబు ఓ ప్రకటనలో తెలిపారు.

సంగారెడ్డి మున్సిపాలిటీ: ఓపెన్‌ స్కూల్‌ టెన్త్‌, ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాటు చేసినట్లు డీఈఓ రమేష్‌బాబు ఓ ప్రకటనలో తెలిపారు. అక్టోబర్‌ 1 నుంచి 14 వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. ప్రతిరోజు ఉదయం 9.30 గంటల నుంచి 12.30 వరకు, మధ్యాహ్న 2 గంటల నుంచి 5 వరకు పరీక్షలు ఉంటాయని చెప్పారు. ఎనిమిది ఎగ్జామ్‌ సెంటర్లు ఏర్పాటుచేశామన్నారు. ఇంటర్‌ పరీక్షలకు 1371 మంది, 10వ తరగతికి 1912 మంది విద్యార్థులు హాజరుకానున్నారని తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement