6న ఓపెన్‌ డిగ్రీ అర్హత పరీక్ష | open degree eligible test on 6th | Sakshi
Sakshi News home page

6న ఓపెన్‌ డిగ్రీ అర్హత పరీక్ష

Aug 4 2017 9:50 PM | Updated on Jul 12 2019 4:28 PM

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం ద్వారా డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి ఈనెల 6న ఉదయం 10 నుంచి 12.30 గంటల వరకు అర్హత పరీక్ష నిర్వహిస్తున్నట్లు అనంతపురం ప్రాంతీయ సమన్వయ కేంద్ర కోఆర్డినేటర్, ఆర్ట్స్‌ కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ ఎన్‌.రంగస్వామి ఓ ప్రకటనలో తెలిపారు.

అనంతపురం ఎడ్యుకేషన్‌: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం ద్వారా డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి ఈనెల 6న ఉదయం 10 నుంచి 12.30 గంటల వరకు అర్హత పరీక్ష నిర్వహిస్తున్నట్లు అనంతపురం ప్రాంతీయ సమన్వయ కేంద్ర కోఆర్డినేటర్, ఆర్ట్స్‌ కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ ఎన్‌.రంగస్వామి ఓ ప్రకటనలో తెలిపారు. ఎలాంటి విద్యార్హత లేకపోయినా 18 ఏళ్లు నిండిన వారు అర్హులన్నారు. ఇప్పటికే అర్హత పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఆర్ట్స్‌ కళాశాలలోని కేంద్రం నుంచి హాల్‌ టికెట్లు పొందాలన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement