నేరేడుగొండ మండలం ఆరేపల్లి వద్ద జాతీయరహదారిపై బైక్ డివైడర్‌ను ఢీకొట్టింది.
నేరేడుగొండ మండలం ఆరేపల్లి వద్ద జాతీయరహదారిపై బైక్ డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో బోరిగాం గ్రామానికి చెందిన ఉపసర్పంచ్ రాథోడ్ సక్కారాం(45) అక్కడికక్కడే మృతిచెందాడు. రాథోడ్ బైక్‌పై బోరిగాం నుంచి నిర్మల్ వైపు వెళ్తుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.