రెండు బైక్‌లు ఢీ.. వ్యక్తి మృతి | one died and one injured in a road accident | Sakshi
Sakshi News home page

రెండు బైక్‌లు ఢీ.. వ్యక్తి మృతి

Jul 14 2016 8:14 PM | Updated on Sep 4 2017 4:51 AM

ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందగా, మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.

రాచర్ల: ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందగా, మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన ప్రకాశం జిల్లా రాచర్ల మండలం పలుగుంటపల్లి వద్ద గురువారం చోటుచేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న రెండు బైక్‌లు ఢీకొనడంతో బైక్ పై ఉన్న యామ వెంకటేశ్వర్లు(46) అక్కడికక్కడే మృతిచెందగా, మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు.

Advertisement
 
Advertisement
Advertisement