ఎన్టీపీసీ కాంట్రాక్టు ఉద్యోగుల ధర్నా | NTPC contract workers protest | Sakshi
Sakshi News home page

ఎన్టీపీసీ కాంట్రాక్టు ఉద్యోగుల ధర్నా

Oct 12 2016 2:23 PM | Updated on Sep 4 2017 5:00 PM

రామగుండం ఎన్టీపీసీ కాంట్రాక్టు ఉద్యోగులు బుధవారం ఉదయం కర్మాగారం లేబర్ గేట్ వద్ద ఆందోళనకు దిగారు.

రామగుండం ఎన్టీపీసీ కాంట్రాక్టు ఉద్యోగులు బుధవారం ఉదయం కర్మాగారం లేబర్ గేట్ వద్ద ఆందోళనకు దిగారు. ఇటీవల వివిధ కారణాలతో తొలగించిన 11 మందిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలంటూ నినాదాలు చేశారు. కాంట్రాక్టు కార్మికుల జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఆందోళనలో 500 మంది ఉద్యోగులు పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement