ఆర్టీఏలో నాగార్జున | nagarjuna came to hyderabad rta office | Sakshi
Sakshi News home page

ఆర్టీఏలో నాగార్జున

Aug 10 2016 9:47 PM | Updated on Jul 21 2019 4:48 PM

ఆర్టీఏలో నాగార్జున - Sakshi

ఆర్టీఏలో నాగార్జున

ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున బుధవారం ఖైరతాబాద్‌ ఆర్టీఏ కార్యాలయానికి వచ్చారు.

  సాక్షి, సిటీబ్యూరో: ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున బుధవారం ఖైరతాబాద్‌ ఆర్టీఏ కార్యాలయానికి  వచ్చారు. కొత్తగా కొనుగోలు చేసిన ఇన్నోవా కారును టీఎస్‌ 09 ఈఎన్‌ 9669 నెంబర్‌పై రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. అలాగే ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ తన కొత్త మారుతీ స్విఫ్ట్‌ డిజైర్‌ రిజిస్ట్రేషన్‌ కోసం వచ్చారు. టీఎస్‌ 09 ఈఎన్‌ 9580 నెంబర్‌పైన వాహనం నమోదు చేసుకున్నారు. జేటీసీ టి. రఘునాథ్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను పర్యవేక్షించారు.   
 

Advertisement
 
Advertisement
Advertisement