వేములవాడలో ముస్లింల శాంతి ర్యాలీ | Muslims rally for peace in VEMULAWADA | Sakshi
Sakshi News home page

వేములవాడలో ముస్లింల శాంతి ర్యాలీ

Jul 8 2016 4:06 PM | Updated on Sep 4 2017 4:25 AM

ఉగ్రవాదుల దాడులకు నిరసనగా వేములవాడ పట్టణంలో వేములవాడ ముస్లిం కమిటీ ఆధ్వర్యంలో ముస్లింలు శాంతి ర్యాలీ నిర్వహించారు.

ఉగ్రవాదుల దాడులకు నిరసనగా వేములవాడ పట్టణంలో వేములవాడ ముస్లిం కమిటీ ఆధ్వర్యంలో ముస్లింలు శాంతి ర్యాలీ నిర్వహించారు. ఉగ్రదాడులను అందరూ ఏకతాటిపై ఖండించాల్సిన అవసరముందని,హింసతో సాధించేదేమీ లేదని, ప్రజలందరూ సోదరభావంతో మెలగాలని ఈ సందర్భంగా ర్యాలీలో పాల్గొన్న పలువురు మతపెద్దలు అన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement