కుక్కల దాడిలోదుప్పి మృతి | Moose killed in dog attack | Sakshi
Sakshi News home page

కుక్కల దాడిలోదుప్పి మృతి

Jul 5 2016 4:19 PM | Updated on Oct 4 2018 6:03 PM

పాతపట్నం మండలం గంగువాడలో మంగళవారం కుక్కల దాడిలో ఓ దుప్పి మృతిచెందింది.

పాతపట్నం మండలం గంగువాడలో మంగళవారం కుక్కల దాడిలో ఓ దుప్పి మృతిచెందింది. స్థానికుల సమాచారంతో సంఘటనాస్థలానికి చేరుకున్న అటవీ శాఖాధికారులు విచారణ జరుపుతున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement