వింజమూరులో భూ ప్రకంపనలు | Mild tremors in Vinjamur | Sakshi
Sakshi News home page

వింజమూరులో భూ ప్రకంపనలు

Jun 14 2016 3:08 PM | Updated on Sep 4 2017 2:28 AM

నెల్లూరు జిల్లా వింజమూరు మండలంలో మంగళవారం రెండు సార్లు భూమి స్వల్పంగా కంపించింది.

వింజమూరు (శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు) : నెల్లూరు జిల్లా వింజమూరు మండలంలో మంగళవారం రెండు సార్లు భూమి స్వల్పంగా కంపించింది. ఉదయం 11.30 గంటలకు, తిరిగి మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో మూడు సెకన్లపాటు భూ ప్రకంపనలు వచ్చాయి. దీంతో జనం ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. ఇళ్లపైకప్పు రేకులు కదిలాయి.

Advertisement
 
Advertisement
Advertisement