7 నుంచి ఉచిత మెగా వైద్య శిబిరాలు | medical camps 7th onwards | Sakshi
Sakshi News home page

7 నుంచి ఉచిత మెగా వైద్య శిబిరాలు

Sep 3 2016 11:01 PM | Updated on Sep 4 2017 12:09 PM

ఎన్టీఆర్‌ హెల్త్‌ కేర్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఈ నెల 7వతేదీ నుంచి ఉచిత మెగా వైద్య శిబిరాలను నిర్వహించనున్నట్లు ఎన్టీఆర్‌ వైద్య సేవ జిల్లా సమన్వయ అధికారి కె.రాజేష్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పాతపట్నం మండలం సోదా గ్రామంలో 7న, కంచిలి మండలం ముండావా గ్రామంలో 8న, ఎల్‌.ఎన్‌.పేట మండలం కడగండి గ్రామంలో 21న, మెళియాపుట్టి మండలం జెర్రిబద్ర గ్రామంలో 22న,

శ్రీకాకుళం అర్బన్‌: ఎన్టీఆర్‌ హెల్త్‌ కేర్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఈ నెల 7వతేదీ నుంచి ఉచిత మెగా వైద్య శిబిరాలను నిర్వహించనున్నట్లు ఎన్టీఆర్‌ వైద్య సేవ జిల్లా సమన్వయ అధికారి కె.రాజేష్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పాతపట్నం మండలం సోదా గ్రామంలో 7న, కంచిలి మండలం ముండావా గ్రామంలో 8న, ఎల్‌.ఎన్‌.పేట మండలం కడగండి గ్రామంలో 21న, మెళియాపుట్టి మండలం జెర్రిబద్ర గ్రామంలో 22న,  మందస మండలం కొంకడాపుట్టి గ్రామంలో 28న ఈ వైద్య శిబిరాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఎన్టీఆర్‌ వైద్యసేవ పథకం ద్వారా ఉచితంగా శస్త్ర చికిత్సలు చేయనున్నట్లు తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement