నాగార్జునకొండలో మయన్మార్‌ బౌద్ధులు | Mayanmar Buddhists in Nagarjunakonda | Sakshi
Sakshi News home page

నాగార్జునకొండలో మయన్మార్‌ బౌద్ధులు

Oct 20 2016 9:09 PM | Updated on Sep 4 2017 5:48 PM

నాగార్జునకొండలో మయన్మార్‌ బౌద్ధులు

నాగార్జునకొండలో మయన్మార్‌ బౌద్ధులు

నాగార్జునకొండను గురువారం మయన్మార్‌ దేశానికి చెందిన 8 మంది బౌద్ధుల బృందం సందర్శించింది.

విజయపురి సౌత్‌: నాగార్జునకొండను గురువారం మయన్మార్‌ దేశానికి చెందిన 8 మంది బౌద్ధుల బృందం సందర్శించింది. వీరు కొండపై నెలకొల్పిన మ్యూజియంలోని పురాతన శిలాఫలకాలను, లోహపు పాత్రలను, బుద్ధుని కాలం నాటి పాలరాతి విగ్రహాన్ని ఆసక్తిగా తిలకించారు. మ్యూజియంలో రాతిబండలపై చెక్కిన  వివిధ కళారూపాలను వీక్షించారు. కొండపై దలైలామా నాటిన బోధిమొక్క వద్ద ప్రార్థన చేశారు. తరువాత పునర్నిర్మిత మహా స్థూపం, స్నానఘట్టం, ఆశ్వమేధ యజ్ఞశాలను సందర్శించారు. అనంతరం సాగర్‌ చేరుకొని అనుపు, ఎత్తిపోతల జలపాతాలను వీక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement