గార్లదిన్నె (శింగనమల): గార్లదిన్నె మండలం పి.కొత్తపల్లి సమీపంలో యల్లమ్మ అనే వివాహిత సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో విషపుద్రావకం తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. కాసేపటి తర్వాత కుటుంబ సభ్యులు గమనించి 108 వాహనంలో అనంతపురం సర్వజనాస్పత్రికి తరలించారు. ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియాలల్సి ఉంది.
వివాహిత ఆత్మహత్యాయత్నం
Jan 17 2017 12:21 AM | Updated on Sep 5 2017 1:21 AM

Advertisement
Advertisement