ఆ కారు నంబర్ కోసం ఎంత పెట్టారో! | man got fancy car number put high price | Sakshi
Sakshi News home page

ఆ కారు నంబర్ కోసం ఎంత పెట్టారో!

Oct 5 2016 10:30 PM | Updated on Sep 4 2017 4:17 PM

కర్మన్‌ఘాట్‌కు చెందిన ఓ వ్యక్తి ఇబ్రహీంపట్నం రవాణా శాఖ కార్యాలయంలో 9999 నెంబర్‌ను అధిక ధరకు వేలంలో దక్కించుకున్నాడు.

తుర్కయంజాల్‌: కర్మన్‌ఘాట్‌కు చెందిన ఓ వ్యక్తి ఇబ్రహీంపట్నం రవాణా శాఖ కార్యాలయంలో 9999 నెంబర్‌ను అధిక ధరకు వేలంలో దక్కించుకున్నాడు. మునదల రామచంద్రరావు తన కిర్లోస్కర్‌ కారుకు 9999 నెంబర్‌ను 4,58,020 రూపాయలకు వేలంలో దక్కించుకున్నాడు. ఇంత ధర పలకడం ఇబ్రహింపట్నం రవాణా శాఖ కార్యాలయంలో ఇదే మొదటిసారి అని ఆర్‌టీఓ గౌరిశంకర్‌ తెలిపారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement