కాటేసిన కరెంట్‌ | man dies of vidyut shock | Sakshi
Sakshi News home page

కాటేసిన కరెంట్‌

Oct 13 2016 12:52 AM | Updated on Sep 4 2017 5:00 PM

పరిగి మండలం కాలువల్లిలో మంగళవారం రాత్రి విద్యుదాఘాతానికి గురై బీరప్ప(22) మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

పెనుకొండ రూరల్‌ : పరిగి మండలం కాలువల్లిలో మంగళవారం రాత్రి విద్యుదాఘాతానికి గురై బీరప్ప(22) మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఇంటి పైనున్న గవాచి మూయడానికి వెళ్లిన సమయంలో విద్యుత్‌ తీగలు తగిలి అతను అక్కడికక్కడే ప్రాణాలొదిలినట్లు వివరించారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement