15న రుణమేళా | loans mela on 15 | Sakshi
Sakshi News home page

15న రుణమేళా

Mar 1 2017 12:08 AM | Updated on Jun 1 2018 8:39 PM

ఎస్కేయూ : రూడ్‌సెట్‌ సంస్థలో వివిధ కోర్సులు పూర్తిచేసుకొన్న అభ్యర్థులకు మార్చి 15న రుణమేళాను నిర్వహిస్తున్నట్లు డైరెక్టర్‌ ఎన్‌.రాంకుమార్‌ తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు మార్చి 8 లోపు అభ్యర్థులు రిపోర్ట్‌ చేయాలని సూచించారు. రూడ్‌సెట్‌ ధ్రువీకరించిన సర్టిఫికెట్, ఆధార్‌ కార్డు, ప్రాజెక్ట్‌ రిపోర్ట్, సంబంధిత ఫోటోలు, బ్యాంకు ఖాతాలకు సంబంధించిన వివరాలను రూడ్‌సెట్‌ సంస్థలో అందచేయాలన్నారు.

ఎస్కేయూ :  రూడ్‌సెట్‌ సంస్థలో వివిధ కోర్సులు పూర్తిచేసుకొన్న అభ్యర్థులకు మార్చి 15న రుణమేళాను నిర్వహిస్తున్నట్లు డైరెక్టర్‌ ఎన్‌.రాంకుమార్‌ తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు మార్చి 8 లోపు అభ్యర్థులు రిపోర్ట్‌ చేయాలని సూచించారు. రూడ్‌సెట్‌ ధ్రువీకరించిన సర్టిఫికెట్, ఆధార్‌ కార్డు, ప్రాజెక్ట్‌ రిపోర్ట్, సంబంధిత ఫోటోలు, బ్యాంకు ఖాతాలకు సంబంధించిన వివరాలను రూడ్‌సెట్‌ సంస్థలో అందచేయాలన్నారు. పూర్తివివరాలకు రూడ్‌సెట్‌ సంస్థ, ఎస్కేయూనివర్సిటీ స్టేడియం పక్కన, ఆకుతోటపల్లి గ్రామం చిరునామాలో సంప్రదించవచ్చని తెలిపారు. ఫోన్‌లో వివరాలు తెలుసుకోవాలనుకొంటే 08554–255925, 9440905479, 9154110660 నెంబర్లుకు ఫోన్‌ చేసి తెలుసుకోవచ్చని చెప్పారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement