మొక్కలతోనే మానవ మనుగడ | live with trees | Sakshi
Sakshi News home page

మొక్కలతోనే మానవ మనుగడ

Jul 17 2016 7:22 PM | Updated on Sep 4 2017 5:07 AM

మొక్క నాటుతున్న కేఆర్‌పీ రెడ్డి

మొక్క నాటుతున్న కేఆర్‌పీ రెడ్డి

కాల్వశ్రీరాంపూర్‌ : మెుక్కల పెంపకంతోనే మానవాళికి మనుగడ ఉంటుందని ‘సాక్షి’ దినపత్రిక ఏడీవీటీ డైరెక్టర్‌ కేఆర్‌పీ రెడ్డి అన్నారు. కాల్వశ్రీరాంపూర్‌లో మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ కాల్వరాంచంద్రా రెడ్డి ఘాట్‌ రోడ్డులో ఆదివారం ఆయన మొక్కలు నాటి మాట్లాడారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి సంరక్షించాలన్నారు.

  • ‘సాక్షి’దినపత్రిక ఏడీవీటీ డైరెక్టర్‌ కేఆర్‌పీ రెడ్డి
  • కాల్వశ్రీరాంపూర్‌ : మెుక్కల పెంపకంతోనే మానవాళికి మనుగడ ఉంటుందని ‘సాక్షి’ దినపత్రిక ఏడీవీటీ డైరెక్టర్‌ కేఆర్‌పీ రెడ్డి అన్నారు. కాల్వశ్రీరాంపూర్‌లో మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ కాల్వరాంచంద్రా రెడ్డి ఘాట్‌ రోడ్డులో ఆదివారం ఆయన మొక్కలు నాటి మాట్లాడారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి సంరక్షించాలన్నారు.
    అంతకు ముందు వారి తల్లిదండ్రులు కీ.శే.కాల్వరాంచంద్రారెడ్డి, లీలాదేవి సమాధులను దర్శించి శ్రద్ధాంజలి ఘటించారు. కార్యక్రమంలో సింగిల్‌విండో చైర్మన్‌ తిరుపతిరెడ్డి, ఆయన సోదరుడు అశోక్‌ రెడ్డి, నాయకులు ఈశ్వరయ్య, గీట్ల రవీందర్‌ రెడ్డి, కొలవేన మల్లయ్య, పర్వతాలు, రాజేశం, తదతరులు పాల్గొన్నారు.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement