లీడ్‌ ఇండియా జిల్లా టాపర్‌గా ప్రవీణ | LEAD INDIA DISTRICT TOPER PRAVEENA | Sakshi
Sakshi News home page

లీడ్‌ ఇండియా జిల్లా టాపర్‌గా ప్రవీణ

Feb 2 2017 11:22 PM | Updated on Sep 5 2017 2:44 AM

లీడ్‌ ఇండియా ప్రతిభా పరీక్షల్లో బి.సావరం శోభన పాఠశాల ఏడో తరగతి విద్యార్థిని జిల్లెళ్ల మెర్సీ ప్రవీణ జిల్లా టాపర్‌గా నిలిచిందని కరస్పాండెంట్‌ ఆంటోని గురువారం తెలిపారు. ఈ మేరకు లీడ్‌ ఇండియా సంస్థ ప్రవీణకు బంగారు పతకం, ప్రశంసాపత్రం అందజేసిందన్నారు.

రాజోలు :
లీడ్‌ ఇండియా ప్రతిభా పరీక్షల్లో బి.సావరం శోభన పాఠశాల ఏడో తరగతి విద్యార్థిని జిల్లెళ్ల మెర్సీ ప్రవీణ జిల్లా టాపర్‌గా నిలిచిందని కరస్పాండెంట్‌ ఆంటోని గురువారం తెలిపారు. ఈ మేరకు లీడ్‌ ఇండియా సంస్థ ప్రవీణకు బంగారు పతకం, ప్రశంసాపత్రం అందజేసిందన్నారు. ప్రతిభా పరీక్షల్లో విద్యార్థులను ప్రోత్సహించేందుకు సహకరిస్తున్న తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. రాజోలు, సోంపల్లి, బి.సావరం సర్పంచ్‌లు మట్టా కృష్ణకుమారి, పొలమూరి శ్యాంబాబు, కుంపట్ల మంజులతాదేవితోపాటు ఉపాధ్యాయులు ప్రవీణను అభినందించారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement