శభాష్‌ రూప శ్రీలేఖ! | rupa srilekha district toper of first inter exam | Sakshi
Sakshi News home page

శభాష్‌ రూప శ్రీలేఖ!

Apr 14 2017 11:16 PM | Updated on Sep 5 2017 8:46 AM

శభాష్‌ రూప శ్రీలేఖ!

శభాష్‌ రూప శ్రీలేఖ!

ఇంటర్‌ ప్రథమ సంవత్సరం ఎంపీసీ విభాగంలో రూప శ్రీలేఖ 470 మార్కులకుగాను 465 మార్కులు సాధించి జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది.

- ‘జూనియర్‌’ ఎంపీసీలో 465 మార్కులతో జిల్లా టాపర్‌
అనంతపురం ఎడ్యుకేషన్‌ : ఇంటర్‌ ప్రథమ సంవత్సరం ఎంపీసీ విభాగంలో రూప శ్రీలేఖ 470 మార్కులకుగాను 465 మార్కులు సాధించి జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. నారాయణ జూనియర్‌ కళాశాలలో చదువుతున్న శ్రీలేఖ ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా ప్రథమస్థానం దక్కించుకోవడం చాలా ఆనందంగా ఉందని పేర్కొంది. ప్రణాళిక ప్రకారం చదివితే మార్కులు సాధించడం సులువేనంది. అధ్యాపకులు, తల్లిదండ్రుల ప్రోత్సాహం బాగా కలిసొచ్చిందని, ఇదే స్ఫూర్తితో ద్వితీయ సంవత్సరంలోనూ కష్టపడి చదువుతానని చెప్పింది.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement