కృష్ణా పుష్కర పనుల్లో భారీ అవినీతి: శివాజీ | kolanukonda sivaji takes on tdp govt | Sakshi
Sakshi News home page

కృష్ణా పుష్కర పనుల్లో భారీ అవినీతి: శివాజీ

Jul 6 2016 12:09 PM | Updated on Aug 18 2018 9:13 PM

కృష్ణా పుష్కర పనుల్లో భారీ అవినీతి జరగుతోందని పీసీసీ అధికార ప్రతినిధి కొలనుకొండ శివాజీ ఆరోపించారు.

విజయవాడ : కృష్ణా పుష్కర పనుల్లో భారీ అవినీతి జరగుతోందని పీసీసీ అధికార ప్రతినిధి కొలనుకొండ శివాజీ ఆరోపించారు. బుధవారం విజయవాడలో కొలనుకొండ శివాజీ విలేకర్లతో మాట్లాడుతూ... పుష్కర పనుల్లో టెండర్లు లేకుండానే రూ. 106 కోట్ల పనులు టీడీపీ నేతలకు అప్పగించారని విమర్శించారు. దీనికి రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేనే ఉమా బాధ్యత వహించి... అవినీతిపై ప్రభుత్వం విచారణ జరిపించాలని శివాజీ డిమాండ్ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement