
విరబూసిన బ్రహ్మ కమలం
అనంతపురంలోని కపానందనగర్‌లోని విశ్రాంత రైల్వే ఉద్యోగి సాకే వన్నూరప్ప ఇంటిలో బ్రహ్మ కమలం పూసింది.
అనంతపురం కల్చరల్ : అనంతపురంలోని కపానందనగర్‌లోని విశ్రాంత రైల్వే ఉద్యోగి సాకే వన్నూరప్ప ఇంటిలో బ్రహ్మ కమలం పూసింది. రెండురోజులు మాత్రమే వికసించే ఈ పుష్పాన్ని స్థానికులు ఆసక్తిగా తిలకించారు.