పనసకాయలో జ్యోతిర్లింగం | jyothy lingam in panasakaya | Sakshi
Sakshi News home page

పనసకాయలో జ్యోతిర్లింగం

Feb 24 2017 9:26 PM | Updated on Sep 5 2017 4:30 AM

పనసకాయలో జ్యోతిర్లింగం

పనసకాయలో జ్యోతిర్లింగం

పనసకాయలో జ్యోతిర్లింగం ఉద్భవించింది. శివరాత్రి పండుగరోజు ఇలా కనిపించడం అద్భుతమని భక్తులు పనసచెట్టుకు పూజలు నిర్వహించారు.

అమరాపురం (మడకశిర) : పనసకాయలో జ్యోతిర్లింగం ఉద్భవించింది. శివరాత్రి పండుగరోజు ఇలా కనిపించడం అద్భుతమని భక్తులు పనసచెట్టుకు పూజలు నిర్వహించారు. ఈదృశ్యం అమరాపురం మండలంలోని తమ్మడేపల్లి గ్రామానికి చెందిన నాగేగౌడ్, నరేంద్రగౌడ్‌ తోటలో శుక్రవారం కనిపించింది.

Advertisement
 
Advertisement
Advertisement