చెత్తకుప్పలో పసికందు మృతదేహం | just born baby dumped into dustbin, dies | Sakshi
Sakshi News home page

చెత్తకుప్పలో పసికందు మృతదేహం

Dec 10 2016 4:37 PM | Updated on Sep 28 2018 3:41 PM

చెత్తకుప్పలో పసికందు మృతదేహం - Sakshi

చెత్తకుప్పలో పసికందు మృతదేహం

జిల్లాలో శనివారం దారుణం చోటుచేసుకుంది

కర్నూలు: జిల్లాలో శనివారం దారుణం చోటుచేసుకుంది. అప్పుడే పుట్టిన పసికందును గుర్తు తెలియని వ్యక్తులు చెత్తకుండీలో పడేసి వెళ్లారు. దీంతో చిన్నారి(ఆడపిల్ల) మృతి చెందింది. జూపాడుబంగ్లా మండలం తర్తురు గ్రామ శివారులోని చెత్తకుప్పలో పసికందు మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement