మండలంలోని దంగేరు గ్రామానికి చెందిన స్నేహితులు ఉప్పులూరి సుబ్రహ్మణ్య రవి, ఒబిలినేని ప్రతాప్ చౌదరిలకు చెందిన జెర్సీ ఆవుకు గురువారం కవల దూడలు జన్మించాయి. వీటిలో ఒకటి గిత్తదూడ కాగా, మరొకటి పెయ్యదూడ. నాలుగో ఈతలో ఈ ఆవుకు కవల
జెర్సీ ఆవుకు కవల దూడలు
Mar 16 2017 10:14 PM | Updated on Apr 4 2019 4:44 PM
కె.గంగవరం (రామచంద్రపురం) :
మండలంలోని దంగేరు గ్రామానికి చెందిన స్నేహితులు ఉప్పులూరి సుబ్రహ్మణ్య రవి, ఒబిలినేని ప్రతాప్ చౌదరిలకు చెందిన జెర్సీ ఆవుకు గురువారం కవల దూడలు జన్మించాయి. వీటిలో ఒకటి గిత్తదూడ కాగా, మరొకటి పెయ్యదూడ. నాలుగో ఈతలో ఈ ఆవుకు కవల దూడలు పుట్టాయి. ఇది చాలా అరుదైన సంఘటనని రైతులు, పశువైద్యాధికారులు అంటున్నారు. మంచి ధర వస్తే కవల దూడలతో కలిపి ఆవును విక్రయిస్తానని రవి తెలిపారు.
Advertisement
Advertisement