ఇన్‌పుట్‌ సబ్సిడీ జాబితా అప్‌లోడ్‌ | input subsidy upload list | Sakshi
Sakshi News home page

ఇన్‌పుట్‌ సబ్సిడీ జాబితా అప్‌లోడ్‌

Jun 26 2017 9:52 PM | Updated on Sep 5 2017 2:31 PM

పెట్టుబడిరాయితీ (ఇన్‌పుట్‌ సబ్సిడీ)కి సంబంధించి సోమవారం సాయంత్రానికి రూ.550 కోట్ల పరిహారం జాబితాలు అప్‌లోడ్‌ చేయడం పూర్తయిందని వ్యవసాయశాఖ జేడీ కార్యాలయ వర్గాలు తెలిపాయి.

అనంతపురం అగ్రికల్చర్‌ : పెట్టుబడిరాయితీ (ఇన్‌పుట్‌ సబ్సిడీ)కి సంబంధించి సోమవారం సాయంత్రానికి రూ.550 కోట్ల పరిహారం జాబితాలు అప్‌లోడ్‌ చేయడం పూర్తయిందని వ్యవసాయశాఖ జేడీ కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఇందులో రూ.330 కోట్ల జాబితాలు ట్రెజరీకి సమర్పించడం జరిగిందన్నారు. ట్రెజరీ నుంచి నేరుగా రైతుల ఖాతాల్లోకి పరిహారం జమ చేసే కార్యక్రమం రెండు మూడు రోజుల్లో మొదలు కావచ్చని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement