పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆదివారం ప్రత్యేక పారిశుధ్య పనులు నిర్వహించారు.
పట్టణంలో పారిశుధ్య పనులు
Jul 24 2016 11:59 PM | Updated on Sep 4 2017 6:04 AM
చెన్నూర్ : పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆదివారం ప్రత్యేక పారిశుధ్య పనులు నిర్వహించారు. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున మట్టి, ఇసుక మేటపెట్టింది. రోడ్డు వెంట వెళ్లే వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాన్ని చేపట్టామని సర్పంచ్ కృష్ణ తెలిపారు.
Advertisement


