మల్లాది విష్ణు కస్టడీపై నేడు విచారణ | Hearing on Vishnus police custody today | Sakshi
Sakshi News home page

మల్లాది విష్ణు కస్టడీపై నేడు విచారణ

Jan 19 2016 10:15 AM | Updated on Aug 21 2018 7:17 PM

మల్లాది విష్ణు కస్టడీపై నేడు విచారణ - Sakshi

మల్లాది విష్ణు కస్టడీపై నేడు విచారణ

కల్తీ మద్యం కేసులో విజయవాడ నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కస్టడీపై మంగళవారం విజయవాడ కోర్టులో విచారణ జరగనుంది.

విజయవాడ : కల్తీ మద్యం కేసులో విజయవాడ నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కస్టడీపై మంగళవారం విజయవాడ కోర్టులో విచారణ జరగనుంది.  మూడు రోజుల పాటు విష్ణును తమ కస్టడీకి ఇవ్వాలంటూ నగర కోర్టును సిట్ విజ్ఞప్తి చేయనుంది. విష్ణు, అతడి బంధువుల ఆస్తుల వివరాలు ఇవ్వాలంటూ ఇప్పటికే సిట్... ఆదాయపు పన్ను శాఖకు లేఖ రాసిన సంగతి తెలిసిందే. అలాగే ఎస్ఎఫ్ఎల్ నివేదిక అందజేయాలంటూ...  మల్లాది విష్ణు తరుపు న్యాయవాదులు కోర్టులో పిటిషన్ వేయనున్నారు. దీనిపై విజయవాడ కోర్టు ఈ రోజు నిర్ణయం తీసుకోనుంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement