గడ్డివామి దగ్ధం | gross burnt | Sakshi
Sakshi News home page

గడ్డివామి దగ్ధం

Mar 6 2017 12:36 AM | Updated on Sep 5 2017 5:17 AM

బొమ్మనహాళ్‌(రాయదుర్గం) : గోవిందవాడ గ్రామంలో ఆదివారం మధ్యాహ్నం రెండు గంటలకు వరి గడ్డివామి దగ్ధమైంది. గుర్తు తెలియని వ్యక్తులు ఎవరో బీడీ తాగి ఆర్పకుండా పడేయడం వల్ల ఈ ప్రమాదం జరిగి ఉంటుందని బాధిత రైతు కుమారస్వామి తెలిపాడు. దాదాపు రూ.80వేల నష్టం వాటిల్లిందని ఎస్‌ఐ శ్రీరామ్‌ శ్రీనివాస్‌కు ఫిర్యాదు చేసి, తహసీల్దార శివయ్యకు రాతపూర్వకంగా అర్జీ అందజేశారు. ప్రభుత్వం తమను ఆదుకోవాని విజ్ఞప్తి చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement