ఎస్‌ఐకి రాఖీ కుడుతున్న విద్యార్థినులు
మక్తల్ : రాఖీ పండగ పర్వదినం సందర్భంగా శుక్రవారం పట్టణంతో పాటు ఆయా గ్రామాల్లో అన్నాచెళ్లెల్లు, అక్కాతమ్ముళ్లు రాఖీ వేడుకలు జరుపుకొన్నారు. అన్నాచెళ్లెల్లు అప్యాయతతో రాఖీ కట్టి మిఠాయి తినిపించారు.
Aug 18 2016 5:57 PM | Updated on Sep 4 2017 9:50 AM