బాచుపల్లిలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య | Inter student Varshitha dead in Bachupalli Hyderabad | Sakshi
Sakshi News home page

బాచుపల్లిలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

Dec 2 2025 7:43 AM | Updated on Dec 2 2025 7:43 AM

Inter student Varshitha dead in Bachupalli Hyderabad

హైదరాబాద్‌: బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద ఘటన చోటుచేసుకుంది. మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్‌కు చెందిన విద్యార్థిని, శ్రీ చైతన్య ఇంటర్ కాలేజీలో మొదటి సంవత్సరం చదువుతున్న వర్షిత (16) హాస్టల్ గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

హాస్టల్ నిర్వాహకులు ఈ ఘటనను గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దాంతో సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement