జగిత్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గాన్ని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. చైర్మన్‌గా శీలం ప్రియాంక, వైస్‌చైర్మన్‌గా ఖాజా లియాకత్‌అలీ మొసిన్ ఎంపికయ్యారు.
జగిత్యాల మార్కెట్ కమిటీచైర్మన్‌గా శీలం ప్రియాంక
Sep 19 2016 10:21 PM | Updated on Aug 17 2018 5:24 PM
జగిత్యాల రూరల్: జగిత్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గాన్ని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. చైర్మన్‌గా శీలం ప్రియాంక, వైస్‌చైర్మన్‌గా ఖాజా లియాకత్‌అలీ మొసిన్ ఎంపికయ్యారు. డైరెక్టర్లుగా బోనగిరి నారాయణ(అంతర్గాం), బోడుగం మహేందర్‌రెడ్డి(లక్ష్మీపూర్), గడ్డం రమణారెడ్డి (తక్కళ్లపల్లి), పునుగోటి కమలాకర్‌రావు (మోరపల్లి), నాడెం శంకర్ (తాటిపల్లి), కచ్చు లత, దేవరశెట్టి జనార్దన్, రంగు వేణుగోపాల్(జగిత్యాల)ను నియమించారు.
Advertisement
Advertisement