ఉప ఎన్నికలు జరుగుతున్న నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు ఇప్పటికే రూ.వేల కోట్లను విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మంగళవారం నంద్యాలలో రూ.3 కోట్లతో కాపు కల్యాణ మండపాన్ని నిర్మించేందుకు అనుమతి ఇచ్చింది.
నంద్యాలకు నజరానా
Jul 11 2017 11:05 PM | Updated on Sep 5 2017 3:47 PM
	 – రూ. 3 కోట్లతో కాపు కల్యాణ మండపం
	 
					
					
					
					
						
					          			
						
				
	కర్నూలు(అర్బన్):  ఉప ఎన్నికలు జరుగుతున్న నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు ఇప్పటికే రూ.వేల కోట్లను విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మంగళవారం నంద్యాలలో రూ.3 కోట్లతో కాపు కల్యాణ మండపాన్ని నిర్మించేందుకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రెటరీ బీ ఉదయలక్ష్మి జీఓ 101ను జారీ చేశారు.
Advertisement
Advertisement

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
