మట్కా నిర్వాహకుల అరెస్టు | gamblers arrest in manesamudram | Sakshi
Sakshi News home page

మట్కా నిర్వాహకుల అరెస్టు

Dec 29 2016 10:38 PM | Updated on Sep 4 2017 11:54 PM

మండలంలోని మణేసముద్రంలో మట్కా నిర్వాహకుడు నారాయణరెడ్డి, బీటర్‌ సురేశ్‌ను గురువారం అరెస్టు చేసినట్లు రూరల్‌ సీఐ రాజగోపాల్‌నాయుడు, టాస్క్‌ఫోర్స్‌ ఎస్‌ఐ ఆంజనేయులు తెలిపారు.

హిందూపురం రూరల్‌ : మండలంలోని మణేసముద్రంలో మట్కా నిర్వాహకుడు నారాయణరెడ్డి, బీటర్‌ సురేశ్‌ను గురువారం అరెస్టు చేసినట్లు రూరల్‌ సీఐ రాజగోపాల్‌నాయుడు, టాస్క్‌ఫోర్స్‌ ఎస్‌ఐ ఆంజనేయులు తెలిపారు. పక్కా సమాచారం మేరకు తమ సిబ్బందితో కలసి దాడి చేసి వారిద్దరినీ పట్టుకున్నట్లు వివరించారు. వారి నుంచి రూ.1.24 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement