ఆదిలాబాద్ జిల్లా సమగ్ర సమాచారం
	ఆదిలాబాద్
	కలెక్టర్: జ్యోతిబుద్ధప్రకాశ్
	ఫోన్: 9491053696
	ఎస్పీ: మిట్ట శ్రీనివాస్
	ఫోన్: 9440795000
	ఇతర ముఖ్య అధికారులు
	జాయింట్ కలెక్టర్: కష్ణారెడ్డి    (9491053661)
	డీఆర్‌వో: ఐలయ్య (ఇన్‌చార్జి)    (9491053535)
	డీపీవో: పోచయ్య    (9676959001)
	డీఈవో : లింగయ్య    (9849909119)
	డీఎంహెచ్‌వో: సుబ్బారాయుడు    (9849902481)
	ఐసీడీఎస్ పీడీ: మాస ఉమాదేవి    (9440814455)
	డీఆర్‌డీఏ పీడీ: రాజేశ్వర్ రాథోడ్    (9866100494)
	రెవెన్యూ డివిజన్లు: 2 (ఆదిలాబాద్, ఉట్నూర్)
	మండలాలు: 18 (ఆదిలాబాద్ అర్బన్, ఆదిలాబాద్ రూరల్(కొత్త), మావల (కొత్త), బేల, జైనథ్, నేరేడిగొండ, ఇచ్చోడ, బోథ్, బజార్‌హత్నూర్, గుడిహత్నూర్, తాంసి, తలమడుగు, భీంపూర్, సిరికొండ, ఉట్నూర్, ఇంద్రవెల్లి, నార్నూర్, గాదిగూడ)
	మున్సిపాలిటీ: 1 (ఆదిలాబాద్)
	గ్రామ పంచాయతీలు: 275
	భారీ ఇండస్ట్రీస్: జిన్నింగ్ అండ్ ప్రెస్సింగ్, స్పిన్నింగ్ మిల్స్, సోయా సంబంధిత ఫ్యాక్టరీలు
	సాగునీటి ప్రాజెక్టులు: మత్తడివాగు, సాత్నాల, కొరాట–^è నాఖా బ్యారేజీ
	ఎమ్మెల్యేలు: జోగు రామన్న(ఆదిలాబాద్), రాథోడ్ బాపూరావు(బోథ్), అజ్మీరా రేఖానాయక్(ఖానాపూర్), కోవ లక్ష్మి(ఆసిఫాబాద్)
	ఎంపీ: జి.నగేశ్
	పర్యాటకం, ఆలయాలు: కుంటాల, పొచ్చెర, కనకాయి, గాయత్రీ జలపాతాలు,  కేస్లాపూర్ నాగోబా ఆలయం, జైనథ్‌లో లక్ష్మీనారాయణ ఆలయం
	జాతీయ రహదారి: ఆదిలాబాద్ – ఎన్‌హెచ్ 44
	రైల్వేలైన్: ఆదిలాబాద్–ముత్‌ఖేడ్, ఆదిలాబాద్–నాగ్‌పూర్
	హైదరాబాద్ నుంచి దూరం: 300 కి.మీ.
	ఖనిజాలు: మాంగనీస్, సున్నపురాయి

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
