నలుగురు విద్యార్థుల డీబార్‌ | four debar in degree exams | Sakshi
Sakshi News home page

నలుగురు విద్యార్థుల డీబార్‌

Apr 8 2017 11:29 PM | Updated on Nov 6 2018 5:13 PM

వర్సిటీ పరిధిలోని నిర్వహిస్తున్న డిగ్రీ పరీక్షల్లో శనివారం నలుగురు విద్యార్థులు డీబార్‌ అయినట్లు పరీక్షల విభాగం జాయింట్‌ డైరెక్టర్‌ రామ్మూర్తి తెలిపారు.

ఎస్కేయూ : వర్సిటీ పరిధిలోని నిర్వహిస్తున్న డిగ్రీ పరీక్షల్లో శనివారం నలుగురు విద్యార్థులు డీబార్‌ అయినట్లు పరీక్షల విభాగం జాయింట్‌ డైరెక్టర్‌  రామ్మూర్తి తెలిపారు. గుత్తిలోని ఎంఎస్‌ డిగ్రీ కళాశాలలో మాస్‌ కాపీయింగ్‌ పాల్పడుతుండగా చర్యలు తీసుకున్నామన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement