మృతుల కుటుంబాలకు ఆర్థికసాయం | Financial help to The families of the dead | Sakshi
Sakshi News home page

మృతుల కుటుంబాలకు ఆర్థికసాయం

Jul 25 2016 6:05 PM | Updated on Sep 4 2017 6:14 AM

మృతుల కుటుంబాలకు ఆర్థికసాయం

మృతుల కుటుంబాలకు ఆర్థికసాయం

త్రిపురారం : పెద్దదేవులపల్లి వ్యవసాయ సహకార పరపతి సంఘంలో సభ్యులుగా ఉన్న పెద్దదేవులపల్లి, కామారెడ్డిగూడెం గ్రామాలకు చెందిన వద్ది సోమయ్య, ఠాకూర్‌ రాజకుమారీబాయి, బయ్య సైదులు, వనం కేశవులు అకాలంగా మృతి చెందారు.

త్రిపురారం : పెద్దదేవులపల్లి వ్యవసాయ సహకార పరపతి సంఘంలో సభ్యులుగా ఉన్న పెద్దదేవులపల్లి, కామారెడ్డిగూడెం గ్రామాలకు చెందిన వద్ది సోమయ్య, ఠాకూర్‌ రాజకుమారీబాయి, బయ్య సైదులు, వనం కేశవులు అకాలంగా మృతి చెందారు. మృతుల దహన సంస్కారాల కోసం ఒక్కొక్క కుటుంబానికి  తక్షణ సాయం కింద మంజూరైన రూ.10 వేలను ఆయా కుటుంబసభ్యులకు సోమవారం సొసైటీ చైర్మన్‌ బుసిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో సహకార బ్యాంకు మేనేజర్‌ శ్రీనివాస్‌రెడ్డి, సీఈఓ దూళిపాల గోవర్ధన్, ఠాకూర్‌ రాజారాంసింగ్, యాదగిరి, వెంకన్న తదితరులు ఉన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement