వైభవంగా త్రిశూల, చక్రస్నానం | exposition of trishula chakrasnanam | Sakshi
Sakshi News home page

వైభవంగా త్రిశూల, చక్రస్నానం

Jul 23 2016 10:45 PM | Updated on Sep 4 2017 5:54 AM

వైభవంగా త్రిశూల, చక్రస్నానం

వైభవంగా త్రిశూల, చక్రస్నానం

తాళ్లపాక గ్రామంలో శనివారం శ్రీ సిద్దేశ్వరస్వామికి వసంతోత్సవం, త్రిశూలస్నానం నిర్వహించారు. శ్రీ చెన్నకేశవస్వామికి అన్నమాచార్య ధ్యానమందిరం ఆవరణంలో ఏర్పాటుచేసిన ప్రత్యేక వేదికపై చక్రస్నానం నిర్వహించారు.

తాళ్లపాక(రాజంపేట)
 
తాళ్లపాక గ్రామంలో శనివారం శ్రీ సిద్దేశ్వరస్వామికి వసంతోత్సవం, త్రిశూలస్నానం నిర్వహించారు. శ్రీ చెన్నకేశవస్వామికి అన్నమాచార్య ధ్యానమందిరం ఆవరణంలో ఏర్పాటుచేసిన ప్రత్యేక వేదికపై చక్రస్నానం నిర్వహించారు. అంతకముందుగా వసంతోత్సవం  రాత్రి ధ్వజావరోహణం నిర్వహించారు. శ్రీ సిద్దేశ్వర, శ్రీ చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామి వారికి జరిగే పూజల్లో భక్తులు
విరివిగా పాల్గొన్నారు. టీటీడీ వేదపండితుల నేతృత్వంలో ఈ  కార్యక్రమాలు చేపట్టారు.  ఆదివారం శ్రీ సిద్దేశ్వరస్వామి, చెన్నకేశవస్వామికి ఆదివారం ఉదయం స్నపన తిరుమంజనం, హోమం, రాత్రికి పుష్పయాగం నిర్వహించనున్నారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement