పోస్టు గ్రాడ్యుయేషన్ చేస్తే ఉద్యోగాలు.. | Employment must be get with Post graduation, says Rajendra prasad | Sakshi
Sakshi News home page

పోస్టు గ్రాడ్యుయేషన్ చేస్తే ఉద్యోగాలు..

Feb 8 2016 10:38 PM | Updated on Sep 3 2017 5:11 PM

పోస్టు గ్రాడ్యుయేషన్ చేస్తే ఉద్యోగాలు..

పోస్టు గ్రాడ్యుయేషన్ చేస్తే ఉద్యోగాలు..

డిగ్రీ విద్యార్ధులు పోస్టు గ్రాడ్యుయేషన్ (పీజీ) చేస్తే మానసిక వికాసంతో పాటు ఉద్యోగాలు తప్పక పొందవచ్చని ఆచార్య నాగార్జునా యూనివర్సిటీ ఉపకులపతి ఏ.రాజేంద్రప్రసాద్‌ అన్నారు.

నరసరావుపేట వెస్ట్: డిగ్రీ విద్యార్ధులు పోస్టు గ్రాడ్యుయేషన్ (పీజీ) చేస్తే మానసిక వికాసంతో పాటు ఉద్యోగాలు తప్పక పొందవచ్చని ఆచార్య నాగార్జునా యూనివర్సిటీ ఉపకులపతి ఏ.రాజేంద్రప్రసాద్‌ అన్నారు. సోమవారం సాయంత్రం ఇక్కడి శ్రీ సుబ్బరాయ అండ్ నారాయణ ( ఎస్‌ఎస్‌ఎన్) కళాశాల ఆడిటోరియంలో నిర్వహించిన పీజీ అడ్మిషన్ అవేర్‌నెస్ ప్రొగ్రామ్-2016లో ఆయన పాల్గొని మాట్లాడారు.

పీజీ చదివిన విద్యార్ధులకు మంచి అవకశాలు లభిస్తాయని వెల్లడించారు. విశ్వవిద్యాలయ డైరెక్టర్ కేఆర్‌ఎస్.సాంబశివరావు, పీజీ అడ్మిషన్స్ డైరెక్టర్ ఏ.రామిరెడ్డి, డిస్టెంట్ ఎడ్యుకేషన్ డైరక్టర్ ప్రొఫెసర్ రామ్‌కుమార్ రత్నం తదితరులు విద్యార్ధుల సందేహాలు తీర్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement