సీఐటీయూ జిల్లా అధ్యక్షుడిగా బండారి శేఖర్, ప్రధానకార్యదర్శిగా ఎరవెల్లి ముత్యంరావు ఎన్నికయ్యారు. సిరిసిల్లలో గత రెండు రోజులుగా జరిగిన సీఐటీయూ మహాసభల్లో నూతన కార్యవర్గాన్ని రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఎన్.సాయిబాబు, కార్యదర్శులు పాలడుగు భాస్కర్, పి.జయలక్ష్మి సమక్షంలో ఎన్నుకున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
సీఐటీయూ జిల్లా అధ్యక్షుడిగా శేఖర్
Jul 19 2016 9:30 PM | Updated on Sep 4 2017 5:19 AM
కరీంనగర్ : సీఐటీయూ జిల్లా అధ్యక్షుడిగా బండారి శేఖర్, ప్రధానకార్యదర్శిగా ఎరవెల్లి ముత్యంరావు ఎన్నికయ్యారు. సిరిసిల్లలో గత రెండు రోజులుగా జరిగిన సీఐటీయూ మహాసభల్లో నూతన కార్యవర్గాన్ని రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఎన్.సాయిబాబు, కార్యదర్శులు పాలడుగు భాస్కర్, పి.జయలక్ష్మి సమక్షంలో ఎన్నుకున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉపాధ్యక్షులుగా శ్రీనివాస్, జ్యోతి, ముకుందరెడ్డి, తిరుపతి, వనజారాణి, కార్యదర్శులుగా జేవీ.రమణారెడ్డి, మూషం రమేశ్, రామాచారి, ఎడ్ల రమేశ్, కె.శంకర్, రామగిరి తులసి, ఎగమంటి ఎల్లారెడ్డి, కోశాధికారిగా రాజేశంలను ఎన్నుకున్నారు. 32 మందితో వర్కింగ్ కమిటీని, అన్ని మండలాల, రంగాల ప్రతినిధులతో కౌన్సిల్‌ను ఎన్నుకున్నారు.
Advertisement
Advertisement