‘గుడ్లు’ తేలేయాల్సిందే..! | eeg rate hight | Sakshi
Sakshi News home page

‘గుడ్లు’ తేలేయాల్సిందే..!

Aug 2 2016 11:44 PM | Updated on Sep 4 2017 7:30 AM

‘గుడ్లు’ తేలేయాల్సిందే..!

‘గుడ్లు’ తేలేయాల్సిందే..!

కోడిగుడ్డు ధర..క్రమంగా పెరుగుతూ ఇప్పుడు ఒక్కో ఎగ్‌ రేట్‌ రూ.6కు చేరడంతో వినియోగదారులు బాబోయ్‌..అంటున్నారు.

పాల్వంచ రూరల్‌: కోడిగుడ్డు ధర..క్రమంగా పెరుగుతూ ఇప్పుడు ఒక్కో ఎగ్‌ రేట్‌ రూ.6కు చేరడంతో వినియోగదారులు బాబోయ్‌..అంటున్నారు. నిన్న, మొన్నటి వరకు ఒక్కోకోడిగుడ్డు ధర రూ.3నుంచి 4 వరకు ఉండేది. కొన్ని చోట్ల రూ.5కు కూడా అమ్మారు. ఇప్పుడు మరో రూపాయి పెరిగి రూ.6కు చేరింది. ప్రస్తుతం మార్కెట్‌లో 30 కోడిగుడ్లకు రూ.180కు అమ్ముతున్నారు. ఒక్క గుడ్డుకు ఆరు రూపాయలు వెచ్చించాలంటే పేదలు ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. 
 

Advertisement
 
Advertisement
Advertisement