డీఎస్పీల బదిలీ | DSPs Transferred in nalgonda | Sakshi
Sakshi News home page

డీఎస్పీల బదిలీ

Dec 13 2016 2:20 AM | Updated on May 25 2018 5:59 PM

పలువురు డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ అనురాగ్‌శర్మ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో

నల్లగొండ క్రైం : పలువురు డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ అనురాగ్‌శర్మ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో కోదాడ, చౌటుప్పల్‌ ప్రాంతాలకు కొత్త డీఎస్పీ పోస్టింగ్‌లను కేటాయించారు. భువనగిరికి ట్రాఫిక్‌  ఏసీపీని నియమించారు. దేవరకొండ డీఎస్పీ చంద్రమోహన్‌ను జిల్లా హెడ్‌క్వార్టర్‌కు బదిలీ చేశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement